Home > EDUCATION > FREE STUDY MATERIAL > FREE CIVILS COACHING – బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత సివిల్స్ కోచింగ్

FREE CIVILS COACHING – బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత సివిల్స్ కోచింగ్

BIKKI NEWS (JUNE 14) : Free civils coaching in bc study circle 2025. సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ కమ్‌ మెయిన్స్‌ 2026 కు లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్‌ కొరకు దరఖాస్తులు ఆహ్వనిస్తూ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది.

Free civils coaching in bc study circle 2025

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడువు జులై 8 వరకు కలదు

శిక్షణ కాలం : 2025 జులై 25 నుంచి 2026 ఏప్రిల్‌ 30వరకు 150 మంది అభ్యర్థులకు సైదాబాద్‌ టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో కోచింగ్‌ ఇవ్వనున్నారు..

దరఖాస్తు విధానం : అభ్యర్ధులు సంబంధిత పత్రాలతో జూన్ 16నుంచి జులై 8వరకు సైదాబాద్‌, లక్ష్మినగర్‌ కాలనీ, రోడ్‌ నంబర్‌ 8లోని బీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు నేరుగా సమర్పించాలి.

పూర్తి వివరాలకు 040-24071178 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు

వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు