BIKKI NEWS : FORTUNE GLOBAL 500 COMPANIES LIST 2023 సంబంధించిన 500 అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలతో కూడిన జాబితాను ఫార్చ్యూన్ సంస్థ విడుదల చేసింది.
◆ GLOBAL 500 TOP 10 LIST
ప్రపంచంలో అత్యున్నత సంస్థగా వాల్ మార్ట్, రెండవ స్థానంలో సౌదీ ఆరామ్ కో సంస్థలు నిలిచాయి.
1) WAL-MART
2) SAUDI ARAMCO
3) STATE GRID
4) AMAZON
5) CHINA NATIONAL PETROLEUM
6) SINOPEC GROUP
7) EXXON MOBILE
8) APPLE
9) SHELL
10) UNITED HEALTH GROUP
◆ GLOBAL 500 INDIA LIST
ఈ జాబితాలో భారత్ నుండి ఏడు కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అత్యుత్తమంగా 88వ ర్యాంకులో నిలిచింది.
1) RELIANCE – 88
2) IOC – 94
3) LIC – 107
4) ONGC – 158
5) BPCL – 233
6) SBI – 235
7) TATA MOTORS – 337
GLOBAL 500 TOP COUNTRIES
గ్లోబల్ 500 అత్యుత్తమ కంపెనీలు కలిగి ఉన్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో, అమెరికా రెండవ స్థానంలో నిలిచాయి.
1) CHINA – 142 కంపెనీలు
2) UNITED STATES – 136
3) JAPAN – 41
4) GERMANY – 30
5) FRANCE – 23
- ADITYA L1
- ANDHRA PRADESH
- APPSC
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- NOBEL 2023
- PARA ASIAN GAMES 2022
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY
- WORLD CUP 2023