BIKKI NEWS (DEC. 14) : Forbes Worlds Most Powerful Women List 2024. ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల 21వ వార్షిక జాబితాను విడుదల చేసింది. మొదటి స్థానంలో
పరిశ్రమలు, వాణిజ్యం, వినోదం, రాజకీయాలు, దాతృత్వం, విధాన రూపకల్పన ఇలా పలు రంగాలలో తమ ప్రతిభతో ప్రభావవంతంగా నిలిచిన మహిళలను ప్రతి ఏడాది ఎన్నిక చేసి ఫోర్బ్స్ జాబితా విడుదల చేస్తుంది.
Forbes Worlds Most Powerful Women List 2024.
1) ఉర్సులా వాన్ డెర్ లేయెన్ (బెల్జియం)
2) క్రిస్టీన్ లగార్డ్ (జర్మనీ)
3) జార్జీయా మెలోని (ఇటలీ)
4) క్లాడియా షిన్‌బామ్ (మెక్సికో)
5) మేరీ బర్రా (అమెరికా)
6) అబిగైల్ జాన్సన్ (అమెరికా)
7) జాలీ స్వీట్ (అమెరికా)
8) మెలిండా ప్రెంచ్ గేట్స్ (అమెరికా)
9) మెకెంజీ స్కాట్ (అమెరికా)
10) జెన్ ఫ్రేజర్ (అమెరికా)
ఈ జాబితాలో తమ తమ రంగాల్లో విశేష ప్రతిభను చూపిన ముగ్గురు భారతీయ మహిళలకు స్థానం లభించింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (28వ ర్యాంక్), రోషిణీ నాడార్ మల్హోత్రా (81వ ర్యాంక్), కిరణ్ మజుందార్ షా (91వ ర్యాంక్)లు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19 – 12 – 2024
- GK BITS IN TELUGU 19th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 19
- GDP FORECAST 2024 – వివిధ సంస్థల అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధి రేట్
- TG TET 2024 – టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల