BIKKI NEWS (APR. 03) : FORBES WORLD BILLIONAIRES 2025 LIST విడుదల అయింది. ఇందులో ప్రపంచ అపర కుబేరుడుగా ఎలాన్ మస్క్ 342 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఆసియా, ఇండియాలో అపర కుబేరుడిగా ముఖేష్ అంబానీ 92.5 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో 18 వ ర్యాంకులో ఉన్నాడు.
ప్రపంచంలోమొత్తం బిలినియర్స్ సంఖ్య 3028 కి చేరింది. ప్రపంచంలో అత్యధింంగా బిలినియర్స్ ఉన్న దేశంగా మొదటి స్థానంలో అమెరికా (902), రెండో స్థానంలో చైనా (516), మూడో స్థానంలో ఇండియా (205) ఉన్నాయి.
ప్రపంచబిలినియర్స్ రోజు వారీ ఆదాయం 46 వేల కోట్ల రూపాయలు కావడం విశేషం.
FORBES WORLD BILLIONAIRES 2025 LIST
భారతదేశంలో రెండవ అపర కుబేరుడిగా గౌతం ఆదాని 56.3 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నాడు. ప్రపంచంలో 28 వ స్థానంలో ఉన్నాడు.
ఫోర్బ్స్ టాప్ 100 బిలినియర్ల జాబితాలో 7 మంది భారతీయులకు చోటు దక్కడం విశేషం.
భారతదేశంలో అత్యంత సంపద కలిగిన మహిళ సంపన్నురాలిగా సావిత్రి జిందాల్ (35.5 బి.డా) ఉన్నారు. భారతదేశం 3వ స్థానంలో, ప్రపంచంలో 48వ స్థానంలో ఉన్నారు.
గతేడాదితో పోలిస్తే భారత దేశంలో బిలినీయర్ల సంఖ్య 200 నుండి 205 కు చేరింది.
గతేడాదితో పోలిస్తే భారత్ లో బిలీనియర్ల వద్ద సంపద 45% పెరిగింది.
ఈ ఏడాది భారత్ నుండి 05 మంది కొత్త బిలినియర్లు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు
TOP 10 FORBES WORLD BILLIONAIRES 2025
1)ఎలాన్ మస్క్ – 342
2) మార్క్ జూకర్ బర్గ్- 216
3) జెఫ్ బెజోస్ – 215
4) లారీ ఎలిసన్ – 192
5) బెర్నాల్డ్ ఆర్నాల్డ్ . – 178
6) వారెన్ బఫెట్ – 154
7) లారీ ఫెజ్ బిల్ గేట్స్ 144
8) సెర్గి బ్రిన్ – 138
9) అమాన్షియో ఒర్జెగా – 124
10) స్టీవ్ భామర్- 118
TOP 10 FORBES INDIA BILLIONAIRES 2025
1) ముఖేష్ అంబానీ – 92.5
2) గౌతమ్ అదాని – 56.3
3) సావిత్రి జిందాల్ – 35.5
4) శివ నాడార్ – 34.5
5) దిలీప్ సింఘ్వీ – 24.9
6) సైరస్ పూనావాలా – 23.1
7) కుమార మంగళం బిర్లా – 20.9
8) లక్ష్మీ మిట్టల్- 19.2
9) రాధాకిషన్ దమానీ – 15.4
10) కుషల్ పాల్ సింగ్- 14.5
TOP 10 FORBES TELUGU BILLIONAIRES 2025
1) మరళి దివి – 9.1
2) బి. పార్దసారది రెడ్డి – 3.8
3) మహిమా దాట్ల – 3.2
4) గ్రంథి మల్లికార్జున రావు – 3.0
5) ప్రతాప్ రెడ్డి – 2.9
6) పివీ రామ్ ప్రసాద్ రెడ్డి – 2.8
7) యమ్ సత్యనారాయణ రెడ్డి – 2.8
8) జూపల్లి రామేశ్వరరావు – 2.4
9) సీపీ రెడ్డి. – 2.1
10) పీవీ కృష్ణా రెడ్డి – 2.1
11) జీవీ ప్రసాద్ – 1.5
12) సతీష్ రెడ్డి – 1.5
13) జాస్తి సుబ్బమ్మ – 1.3
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్