BIKKI NEWS : అంతరిక్షంలో మొదట జరిగిన సంఘటనలు, మొదట ప్రవేశించిన జంతువు.. ఇలా వివిధ అంశాలలో మొట్టమొదటిగా (first persons and animals in space) జరిగిన అంశాల గురించి పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం
◆ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువు.?
జ : లైకా (కుక్క) 1957
◆ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మనిషి.?
జ : యూరి గగారిన్ (1961)
◆ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికన్.?
జ: అలెన్ షెపర్డ్ (1961)
◆ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళ.?
జ : వాలెంటినా తెరేష్కోవా (1963)
◆ అంతరిక్షంలో నడిచిన మొదటి మనిషి.?
జ: అలెక్సీ లియోనోవ్ (1965)
◆ చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మనిషి.?
జ: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1969)
◆ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి US మహిళ.?
జ : సాలీ రైడ్ (1983)
◆ అంతరిక్షంలో నడిచిన మొదటి మహిళ.?
జ :Svetlana Savitskaya (1984)
◆ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు.?
జ : రాకేష్ శర్మ (1984)
◆ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ (US) మహిళ.?
జ: కల్పనా చావ్లా (1997)
◆ మొదటి అంతరిక్ష యాత్రికుడు.?
జ: డెనిస్ టిటో (2001)
◆ మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు.?
జ : అనౌషే అన్సారీ (2006)