హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ల మరియు జూనియర్ లెక్చరర్ల పోస్టులు మరియు పీజీటీ పోస్టులు భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన తుది కీ ను (final key of DL, JL, and PGT gurukula posts by treirb) ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వ పడిన లింకును క్లిక్ చేయడం ద్వారా తుది కీ ను పొందవచ్చు.
9210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించిన సీబీఆర్డీ పరీక్షల్లో, డిగ్రీ లెక్చరర్ల, జూనియర్ లెక్చరర్ ల పరీక్షల తుది కీ ని ఈరోజు వెల్లడించారు.
అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా లేదా వెబ్సైట్ లాగిన్ కావడం ద్వారా తోదికేను చెక్ చేసుకోవచ్చు.