Home > CURRENT AFFAIRS > AWARDS > Hockey Awards 2024 – హకీ అవార్డులు 2024

Hockey Awards 2024 – హకీ అవార్డులు 2024

BIKKI NEWS (NOV. 13) : FIH HOCKEY STAR AWARDS 2024. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హకీ 2024 సంవత్సరానికి సంబంధించి హకీ స్టార్ అవార్డులు 2024 ప్రకటించారు.

FIH HOCKEY STAR AWARDS 2024

ప్లేయర్ ఆఫ్ ద ఇయర్

మెన్ : హర్మన్ ప్రీత్ సింగ్ (ఇండియా)
ఉమెన్ : ఎబ్బీ జాన్సన్ ( నెదర్లాండ్స్)

గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్

మెన్ : పీఆర్ శ్రీజేశ్ (ఇండియా)
ఉమెన్ : యో జియావో (చైనా)

రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్

మెన్ : సుఫయన్ ఖాన్ (పాకిస్థాన్)
ఉమెన్ : జోయి డియాజ్ (అర్జెంటీనా)

కోచ్ ఆఫ్ ద ఇయర్

మెన్ : జరోన్ డెల్మీ (నెదర్లాండ్స్)
ఉమెన్ : అలీసన్ అన్నన్ (చైనా)

అంఫైర్ ఆఫ్ ద ఇయర్

మెన్ : స్టీవ్ రోజర్స్ (ఆస్ట్రేలియా)
ఉమెన్ : సారా విల్సన్ (స్కాట్లాండ్)

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు