ఖతార్ (డిసెంబర్ – 18) : FIFA WORLD CUP 2022 AWARDS.. అర్జెంటీనా షూటౌట్ 4-2 (3-3) తేడాతో జగజ్జేత గా నిలువగా, ప్రాన్స్ రన్నర్ గా మిగిలింది.
అయితే ఈ టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఇచ్చే అవార్డులు గోల్డేన్ బూట్, గోల్డెన్ బాల్, గోల్డేన్ గ్లోవ్స్, యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ లను కైవసం చేసుకున్న ఆటగాళ్లు వీరే…
FIFA WORLD CUP 2022 AWARDS.
గోల్డేన్ బూట్ అవార్డు (ఎక్కువ గోల్స్ ) – ఎంబాపే (ప్రాన్స్) (8 గోల్స్)
గోల్డేన్ బాల్ (మ్యాన్ ఆఫ్ ద టోర్నీ ) – లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) (7 గోల్స్)
గోల్డేన్ గ్లోవ్స్ (ఉత్తమ గోల్ కీపర్ ) – ఎమీ మార్టీనేజ్ (అర్జెంటీనా) (ఫైనల్లో రెండు షూటౌట్ లను సేవ్ చేశాడు)
యంగ్ ప్లేయర్ ఆప్ ద టోర్నీ – ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా)