హైదరాబాద్ (డిసెంబర్ – 01) : ప్రపంచ క్రీడా యవనికపై అత్యంత ఆదరణ పొందిన క్రీడా పుట్‌బాల్… ఫిపా వరల్డ్ కప్ (FIFA FOOTBALL WORLD CUP WINNERS LIST) 1930లో ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఖతార్ వేదికగా 22వ ఫిపా ప్రపంచ కప్ జరుగుతుంది. 1930 నుంచి ఫిపా వరల్డ్ కప్ విజేతల జాబితా…
బ్రెజిల్ 5 సార్లు, జర్మనీ, ఇటలీలు చెరో 4 సార్లు, ఉరుగ్వే, ప్రాన్స్, అర్జెంటీనా చెరో 2 సార్లు, ఇంగ్లండ్, స్పెయిన్ చెరో ఒకసారి విజేతలుగా నిలిచాయి.
సం.// | విజేత | వేదిక |
1930 | ఉరుగ్వే | ఉరుగ్వే |
1934 | ఇటలీ | ఇటలీ |
1938 | ఇటలీ | ప్రాన్స్ |
1950 | ఉరుగ్వే | బ్రెజిల్ |
1954 | జర్మనీ | స్విట్జర్లాండ్ |
1958 | బ్రెజిల్ | స్వీడన్ |
1962 | బ్రెజిల్ | చీలీ |
1966 | ఇంగ్లండ్ | ఇంగ్లండ్ |
1970 | బ్రెజిల్ | మెక్సికో |
1974 | జర్మనీ | మునిచ్ |
1978 | అర్జెంటీనా | బ్యునాస్ ఎర్స్ |
1982 | ఇటలీ | స్పెయిన్ |
1986 | అర్జెంటీనా | మెక్సికో సిటీ |
1990 | జర్మనీ | ఇటలీ |
1994 | బ్రెజిల్ | అమెరికా |
1998 | ప్రాన్స్ | ప్రాన్స్ |
2002 | బ్రెజిల్ | జపాన్ |
2006 | ఇటలీ | జర్మనీ |
2010 | స్పెయిన్ | జొహెన్నెస్‌బర్గ్ |
2014 | జర్మనీ | రియోడిజనిరియో |
2018 | ప్రాన్స్ | రష్యా |
2022 | అర్జెంటీనా | ఖతార్ |