BIKKI NEWS (APRIL 12) : పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ మరియు రైతు (farmer loan waiver and Rythu bandhu after elections) అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
తమ ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.