BIKKI NEWS (DEC. 15) : Farmer loan up to 2 lakhs without security says rbi. రైతులకు తాకట్టు లేకుండా 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని అందించే నిర్ణయాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచే అమలు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది.
Farmer loan up to 2 lakhs without security says rbi
ఈ మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త రుణ నిబంధనల గురించి బ్యాంకులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది.
పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులకు రుణ సదుపాయాన్ని పెంచడం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో 86 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు వ్యవసాయదారులేనని, రుణ పరిధిని పెంచడం ద్వారా వారికి మేలు జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్