Home > 6 GUARANTEE SCHEMES > Family Digital Card – అక్టోబర్ 3 నుంచి కుటుంబ డిజిటల్ కార్డులు – సీఎం

Family Digital Card – అక్టోబర్ 3 నుంచి కుటుంబ డిజిటల్ కార్డులు – సీఎం

BIKKI NEWS (SEP. 28) : Family Digital Cards issue from october 3rd in telangana. కుటుంబ డిజిటల్ కార్డుల జారీ పై సచివాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగింది.

Family Digital Cards issue from october 3rd in telangana

అక్టోబర్ 3 నుండి పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

ప్రతి డిజిటల్ కార్డుపై మహిళే ఇంటి యజమానురాలుగా పేర్కొంటూ… ఇతర కుటుంబ సభ్యుల వివరాలను కార్డు వెనుక భాగంలో నమోదు చేయాలని సూచించడం జరిగింది.

రేషన్, ఆరోగ్య శ్రీ, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఈ కార్డును ఆధారంగా చేయాలని సూచించడం జరిగింది.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు…శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,శ్రీ దామోదర రాజనర్సింహ,శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి,శ్రీ పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు