BIKKI NEWS (AUG. 17) : Faculty Posts in Nalsar law university. హైదరాబాద్ లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ లో ఖాళీగా ఉన్న కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Faculty Posts in Nalsar law university
మొత్తం ఖాళీలు : 33
పోస్టుల వివరాలు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : లా, మేనేజ్మెంట్, సోషియాలజీ, ఎకనామిక్స్
దరఖాస్తు ఫీజు : 1,000/- (750/- SC, ST, OBC, PWD, EWS)
అర్హతలు : పోస్టును అనుసరించి అర్హతలు కలవు.
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేసిన దరఖాస్తుదారులకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 12 – 2024 వరకు
వెబ్సైట్ : https://nalsar.ac.in