Home > EDUCATION > UNIVERSITIES NEWS > JOBS – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్యాకల్టీ పోస్టులు

JOBS – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్యాకల్టీ పోస్టులు

BIKKI NEWS (NOV. 13) : Faculty jobs in university of Hyderabad. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో డైరెక్ట్ పద్దతిలో 42 ప్యాకల్టీ ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.

Faculty jobs in university of Hyderabad

నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :

ప్రొఫెసర్ – 20
అసోసియేట్ ప్రొఫెసర్ – 21
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 01

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా/ఆఫ్ లైన్ ద్వారా… ఆఫ్ లైన్ దరఖాస్తులను ‘ ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నంబర్: 221, మొదటి అంతస్తు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్, సి.ఆర్. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి .

దరఖాస్తు గడువు : ఆన్లైన్ కు డిసెంబర్ 09 – 2024 మరియు ఆఫ్ లైన్కు డిసెంబర్ 16 – 2024 వరకు

దరఖాస్తు ఫీజు : రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

విభాగాలు : సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్ స్టడీస్.

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో జనరల్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ, పీహెచ్డ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణత ఉండాలి.

వయో పరిమితి: 65 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, సెమినార్, గ్రూప్ డిస్కషన్, డెమోన్డేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://uohyd.ac.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు