Home > EMPLOYEES NEWS > TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు

TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు

BIKKI NEWS (JULY 10) : Facial Recognition attendance for Teachers. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచే ఇది అమలు చేయనున్నారు.

Facial Recognition attendance for Teachers.

2018 లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేశారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి వద్ద మొబైల్ లో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ను ఉంచుతారు. టీచర్ పాఠశాల ఆవరణలో ఉన్నప్పుడు మాత్రమే ముఖ హాజరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విధానాన్ని విద్యార్థులకు అమలు చేస్తున్నారు వివిధ శాఖల ఉద్యోగులకు కూడా దీన్ని వర్తింపజేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు