OU NEWS : EVENING MBA ADMISSIONS

హైదరాబాద్ (సెప్టెంబర్ – 14) : ఉస్మానియా యూనివర్సిటీ, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ 2023 – 24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) ఈవెనింగ్ ప్రోగ్రామ్ లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు : డిగ్రీతో పాటు ఎగ్జిక్యూటివ్ కేడర్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి. టీఎస్ ఐసెట్-2023 అర్హత సాధించి ఉండాలి లేదా ఉస్మానియా మ విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైవుండాలి.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ (ప్రత్యక్ష) దరఖాస్తును ‘డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు గడువు : 25-09-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 01-10-2023.

వెబ్సైట్: https://www.osmania.ac.in/