DAILY CURRENT AFFAIRS IJ TELUGU 13th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IJ TELUGU 13th SEPTEMBER 2023

1) రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత ఎన్ని రోజుల్లోపు బ్యాంకులో తమ వద్ద ఉన్న ఆస్తి పత్రాలను వెనక్కి ఇచ్చేయాలని ఆర్బిఐ ఆదేశించింది.?
జ : 30 రోజులు

2) నాసా తన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా ఏ గ్రహంపై జీవం ఆనవాళ్లు ఉన్నట్లు ఇటీవల ప్రకటించింది.?
జ : K2 – 18B

3) ఐఫోన్ ఇటీవల విడుదల చేసిన ఏ వెర్షన్ ఫోనులో ఇస్రో నావిక్ సిస్టం ను అందుబాటులో ఉంచింది.?
జ : ఆపిల్ ఐఫోన్ 15

4) బ్రిక్స్ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది.?
జ : చైనా

5) భారతదేశంలోని 15 లక్షల పాఠశాలలో సుమారు ఎంతమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.?
జ : 25 కోట్లు

6) లిబియాలో సుమారు 5 వేలకు పైగా మరణాలకు కారణమైన వరదలకు కారణమైన తుఫాను ఏమిటి.?
జ : డేనియల్ తుఫాను

7) స్పెయిన్ దేశం నుండి ఏ సైనిక రవాణా విమానాన్ని భారత్ ఠు ఇటీవల అప్పగించారు.?
జ : C_295

8) డెంగ్యూ జ్వరం వ్యాప్తిని నిరోధించడానికి ఏ బ్యాక్టీరియా ఉన్న దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : వొలోబాకియా

9) కేంద్ర తాజా లెక్కల ప్రకారం 2017 నాటికి భారతదేశంలో ఏనుగుల సంఖ్య ఎంత.?
జ : 30,000

10) “వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్” సదస్సు 2023 ఇటీవల ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూఢిల్లీ

11) ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 8

12) 19వ ఆసియా గేమ్స్ కు అధికారిక స్పాన్సర్ గా ఏ కంపెనీ ఉంది.?
జ : అమూల్

13) సొంత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కలిగి ఉన్న తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : కేరళ

14) రిటన్ ప్రధానమంత్రి రిశిష్ణాక్ ఇటీవల g20 సమావేశాల సందర్భంగా భారత్ వచ్చినప్పుడు ఏ దేవాలయాన్ని సందర్శించుకున్నాడు.?
జ : అక్షరధామ్

15) నోబెల్ కమిటీ ఏ దేశ అంబాసిడర్ ఆహ్వానాన్ని రద్దు చేసింది.?
జ : రష్యా