Home > EDUCATION > UNIVERSITIES NEWS > EVENING COLLEGE ADMISSIONS – నోటిఫికేషన్ విడుదల

EVENING COLLEGE ADMISSIONS – నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (JUNE 27) : EVENING COLLEGE ADMISSIONS 2024 BY OSMANIA UNIVERSITY. ఉద్యోగం చేస్తూ బీటెక్ చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఈవినింగ్ బీటెక్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది.

EVENING COLLEGE ADMISSIONS 2024

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ తో పాటు మరో ఐదు ఇంజనీరింగ్ కళాశాలలో ఈవినింగ్ బీటెక్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలిసారిగా ఈవినింగ్ కాలేజ్ అడ్మిషన్లను ప్రవేశ పరీక్ష ద్వారా కల్పిస్తున్నారు.

ఈవినింగ్ కళాశాలలో తరగతులను సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 9:30 వరకు నిర్వహించనున్నారు. అలాగే ఆదివారం రోజు థియరీ మరియు ప్రాక్టికల్ తరగతులు ఉంటాయి.

దరఖాస్తు గడువు జులై 11 వరకు కలదు. ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్ష తేదీ జూలై 21 న నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://www.uceou.edu

ఈవినింగ్ బీటెక్ కోర్సులు అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల జాబితా

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్

చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

స్టాన్లీ మహిళ ఇంజనీరింగ్ కాలేజ్

ఎం వి ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్

మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు