BIKKI NEWS (MAY 25) : EPFO INTEREST RATE. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్రం ప్రకటించింది.
EPFO INTEREST RATE
2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతం వద్ద కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28న జరిగిన సమావేశంలో వడ్డీ రేటును 8.25 శాతం వద్దనే కొనసాగించాలని నిర్ణయించింది.
అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 0.10 శాతం పెంచి 8.15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్