Home > EDUCATION > EAPCET > BTech : నేటితో ముగుస్తున్న వెబ్ ఆప్షన్ల గడువు

BTech : నేటితో ముగుస్తున్న వెబ్ ఆప్షన్ల గడువు

BIKKI NEWS (JULY 10) : Engineering web options last date today. తెలంగాణ రాష్ట్రం లో ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుంది. కావునా మిగిలిన విద్యార్థులు ఈరోజు వెబ్ ఆష్షన్స్ పెట్టుకోవాలని కన్వీనర్ తెలిపారు.

Engineering web options last date today.

బుధవారం వరకు 74,542 మంది వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారని పేర్కొన్నారు. జూలై 13లోపు మాక్ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఆ తర్వాత విద్యార్థులు రెండు రోజులపాటు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు