Home > EDUCATION > EAPCET > BTech Counseling 2025 – జూన్ లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

BTech Counseling 2025 – జూన్ లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

BIKKI NEWS (MAY 12) : engineering counseling schedule 2025. తెలంగాణ రాష్ట్రం లో త్వరలోనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేయనున్నారు.

engineering counseling schedule 2025

జూన్ 02న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల చేయనున్నారు. తర్వాత జోసా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ కౌన్సెలింగ్ లో ఐఐటీలలో సీట్లకు కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు.

దీని ప్రకారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది.

రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్‌ కాలేజీలున్నాయి. వీటిల్లో 1,18,778 బీటెక్‌ సీట్లున్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు