BIKKI NEWS (JUNE 04) : Employees JAC met deputy cm bhatti vikramarka. ఉద్యోగులు ప్రజా ప్రభుత్వంలో భాగస్వాములు, వారి డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ మంత్రుల సబ్ కమిటీ, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారని భట్టి తెలిపారు.
Employees JAC met deputy cm bhatti vikramarka.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సహాచర మంత్రులు దుద్దిళ్ళ శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అవ్వడం జరిగింది.
రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై అధికారుల నివేదికను సమర్పించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు
పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దీటైన పరిష్కారాలు తీసుకురావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఆదాయ, వ్యయాలపై సమీక్ష చేస్తూనే, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్