Home > INTERNATIONAL > The America Party – ఎలాన్ మస్క్ నూతన పార్టీ

The America Party – ఎలాన్ మస్క్ నూతన పార్టీ

BIKKI NEWS (JULY 06) : Elon Musk announced The America Party. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీ పేరుతో పార్టీని స్థాపించారు. తన సహచరుడు డోనాల్డ్ ట్రంప్ ది వన్ బిగ్ బ్యూటిఫుల్ కు చట్టరూపం తెచ్చిన నేపథ్యంలో నూతన పార్టీ ప్రకటన చేయడం విశేషం.

Elon Musk announced The America Party.

మొదటి నుండి ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎలాన్ మస్క్ అది చట్టరూపం దాల్చిన తెల్లారే నూతన పార్టీని పెట్టడం విశేషం.

ట్రంప్ ఈ బిల్లు ప్రస్తావన తెచ్చినప్పుడే మస్క్ నూతన పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే అగ్ర రాజ్యం అమెరికాలో ప్రధాన పార్టీలుగా డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఉన్నాయి. వీటికి పోటీగా ప్రజల తరఫున, ప్రజల కోసం మూడో పార్టీని పెట్టినట్లు మస్క్ ప్రకటించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు