OSCAR AWARDS – The Elephant Wishperers కు అవార్డు

హైదరాబాద్ (మార్చి – 13) : 95వ అకాడమీ అవార్డ్స్ లలో భారత సినిమా బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో “ది ఎలిఫెంట్ విస్పరర్స్” అవార్డు (The Elephant Wishperers) గెలుచుకుంది.

కార్తీకీ గనాసాల్వెస్ మరియు గునీత్ మోంగా దీనిని నిర్మించారు..