Home > ANDHRA PRADESH > EdCIL JOBS in AP – ఏపీ లో కాంట్రాక్టు ఉద్యోగాలు

EdCIL JOBS in AP – ఏపీ లో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (APR. 04) : EdCIL India contract jobs in AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్‌సిల్ ఇండియా 26 జిల్లాలలోని మండలాలలో కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి కేరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు

EdCIL India contract jobs in AP

పోస్ట్ పేరు : కేరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్

పోస్ట్ సంఖ్య : 103

అర్హతలు : పోస్ట్ ను అనుసరించి డిగ్రీ, ఎంఏ, ఎంఎస్సీ (సైకాలజీ), డిప్లొమా (కెరీర్ గైడైన్స్)

వయోపరిమితి : 45 ఏళ్ళలోపల ఉండాలి (మార్చి 31 – 2025 నాటికి)

వేతనం : 30 వేలు నెలకు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 20 – 2025

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా

వెబ్సైట్ : https://edcilindia.co.in/TCareers

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు