Home > JOBS > CONTRACT JOBS > ECIL JOBS – ఈసీఐఎల్ లో కాంట్రాక్టు జాబ్స్

ECIL JOBS – ఈసీఐఎల్ లో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (JUNE 30) : ECIL contract Jobs హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటిటెడ్ కాంట్రాక్టు పద్దతిలో వివిధ విభాగాల్లో 7 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ECIL contract Jobs

ఖాళీలవివరాలు

  • టెక్నికల్ ఆఫీసర్: 02
  • ఆఫీసర్ – 01
  • అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 02
  • సీనియర్ ఆర్టిజన్: 02

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రానిక్స్, ఈసీఈ), ఐటీఐ, డిప్లొమాతో పాటు పని అనుభవం. ఉండాలి.

వయోపరిమితి : 30 ఏళ్ల లోపు ఉండాలి

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ తేదీ: జూలై – 07.2025

చిరునామా : ఈసీఐఎల్ జోనల్ ఆఫీస్, ఎకనమిస్ట్ హౌస్, పోస్ట్-బాక్స్ నెం.3148, ఎస్-15, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై – 600032.

వెబ్ సైట్ :
https://www.ecil.co.in/jobs.html