ECIL JOBS : 484 అప్రెంటీసిప్ ఖాళీలు

హైదరాబాద్ (అక్టోబర్ – 10) : ECILలో 484 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి (ecil apprentice vacancies ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది..

ITI ఉత్తీర్ణులై ఉండి, వయస్సు 18 నుంచి 25 సంవత్సరాలు (SC-STలకు 30 ఏళ్ల వరకు) ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులు శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ సమయంలో స్టైఫెండ్ గా నెలకు రూ.7,700 నుంచి రూ. 8,050 అందజేస్తారు.

వెబ్సైట్ : https://www.ecil.co.in/jobs.html