Home > JOBS > DRDO JOBS – ఎలాంటి పరీక్ష లేకుండా డీఆర్‌డీవో లో ఉద్యోగాలు

DRDO JOBS – ఎలాంటి పరీక్ష లేకుండా డీఆర్‌డీవో లో ఉద్యోగాలు

BIKKI NEWS (MAY 23) : DRDO SCIENTIST JOBS WITH GATE SCORE. డి ఆర్ డి వో వివిధ విభాగాలలో 148 సైంటిస్ట్ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్షలు లేకుండా గేట్ 2025 స్కోర్ ఆధారంగా డైరెక్ట్ పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

DRDO SCIENTIST JOBS WITH GATE SCORE

పోస్టుల వివరాలు

  • DRDO సైంటిస్ట్ – B : 127
  • ABA ఇంజనీర్ – B : 09
  • ఎన్కాడెడ్ సైంటిస్ట్ – B : 12

విభాగాలు:

  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,
  • మెకానికల్ ఇంజినీరింగ్,
  • కంప్యూటర్,
  • సైన్స్ & ఇంజినీరింగ్,
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్,
  • మెటీరియల్ సైన్స్ / మెటలర్జికల్ ఇంజినీరింగ్,
  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్,
  • ఏరోనాటికల్/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్,
  • గణితం, సివిల్ ఇంజినీరింగ్,
  • బయోమెడికల్ ఇంజినీరింగ్,
  • ఎంటమోలజీ,
  • బయోస్టాటిస్టిక్స్,
  • క్లినికల్ సైకాలజీ,
  • సైకాలజీ.

అర్హతలు : అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో వ్యాలిడ్ గేట్ స్కోర్ తో పాటు ఇంజినీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. చివరి సంవత్సరం/ సెమిస్టర్ విద్యార్థులు కూడా అర్హులు.

వయోపరిమితి: జనరల్ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 35 (ఓబీసీ- 3 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ వారికి 05 దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు అదనపు సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు : 100/- (SC, ST, WOMAN, దివ్యాంగులకు ఫీజు లేదు.)

వేతనం : 56,100/- నెలకు

ఎంపిక విధానం : గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా

వెబ్సైట్ : https://rac.gov.in/index.php?lang=en&id=0

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు