BIKKI NEWS (JUNE 17) : DRDO JOB NOTIFICATION WITH GATE SCORE 2025. డీఆర్‌డీవో, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ 152 సైంటిస్ట్ – బి పోస్టులను భక్తి చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
DRDO JOB NOTIFICATION WITH GATE SCORE 2025
ఖాళీల వివరాలు
- డీఆర్డీఓలో సైంటిస్ట్-బి- 127
- ఏబీఏలో సైంటిస్ట్/ఇంజినీర్-బి- 9
- ఇతర రక్షణ సంస్థలలో ఎన్కాడెడ్ సైంటిస్ట్-బి- 16
విభాగాలు : ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్, సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ / మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటమోలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ, సైకాలజీ.
అర్హతలు : అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మంచి గేట్ స్కోర్ పాటు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. చివరి సంవత్సరం లేదా సెమిస్టర్ విద్యార్థులు కూడా అర్హులే.
వయోపరిమితి : 35 సంవత్సరాలలోపు ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు.)
వేతనం : బేసిక్ పే 56,100/-
అప్లికేషన్ ఫీజు :100/- (SC, ST, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు)
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 04 వరకు అవకాశం కలదు.
వెబ్సైట్ : https://rac.gov.in/index.php?lang=en&id=0
- NABARD JOBS – భారీ వేతనంతో నాబార్డు లో కాంట్రాక్టు ఉద్యోగాలు
- DRDO JOBS – 152 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- DAILY GK BITS IN TELUGU JUNE 17th
- చరిత్రలో ఈరోజు జూన్ 17
- Double Bed Room Houses – డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై కీలక అప్డేట్