BIKKI NEWS (JULY 06) : DRDO INTERNSHIP. హైదరాబాద్ డీఆర్డీవో పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ లో ఆరు నెలలపాటు నిర్వహించే 165 పెయిడ్ ఇంటర్న్ షిప్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
DRDO INTERNSHIP
ఇంటర్న్‌షిప్ వివరాలు
- ఈసీఈ/ఈఐ/ఈఈ-58
- ఇంజినీరింగ్-మెకానికల్/కెమికల్/ ఏరోస్పేస్, ప్రొడక్షన్, మెటీరియల్/సేఫ్టీ, ఇన్స్ట్రుమెంటేసన్/మెటలర్జికల్, సిరామిక్-75
- ఫిజిక్స్/కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ అండ్ అల్లైడ్ సైన్స్ – 8
- సీఎస్ఈ, ఏఐ/సైబర్ సెక్యూరిటీ అండ్ అల్లైడ్ – 24
అర్హతలు: ప్రస్తుతం ఇంజినీరింగ్/మాస్టర్స్ చదువుతున్నవారు అర్హులు
స్టయిఫండ్ : నెలకు రూ. 5 వేలు
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 10 వరకు కలదు
వెబ్సైట్ : https://www.drdo.gov.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్