Home > EDUCATION > BRAOU > BRAOU – డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తో పాటు సంపాదన

BRAOU – డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తో పాటు సంపాదన

BIKKI NEWS (JULY 08) : distance education with salary in ambedkar open university. డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంచడం, ఉపకార వేతన ఆధారిత విద్యను అందించడానికి ఏర్పాట్లు చేశారు.

distance education with salary in ambedkar open university

ఈ మేరకు బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం క్యాంపస్ లో రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు.

రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కోర్సులో చేరడం ద్వారా విద్యార్థులు నెలకు కనీసంగా రూ.7 వేల నుంచి గరిష్టంగా రూ.24 వేలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది

ఈ ప్రోగ్రాంలో చేరడానికి 18-28 ఏళ్ల వయసు గల విద్యార్థులు అర్హులని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు