BIKKI NEWS (JULY 06) : Diploma courses equal to Intermediate says high court. డిప్లొమా కోర్సులు ఇంటర్మీడియట్ కు సమానమేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Diploma courses equal to Intermediate says high court
సాంకేతిక విద్యాబోర్డుతో పాటు ప్రభుత్వం కూడా ఆమేరకు ఉత్తర్వులు జారీ చేశాయని తెలిపింది.
డిప్లోమా అర్హత కలిగిన వారిని డీఈఈ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రిస్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల అడ్మిషన్ ను నిరాకరించడాన్ని తప్పుపట్టింది.
ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా కోర్సు సమానమేనని 2001లో ప్రభుత్వం జీవో 112 జారీ చేసిందని లాయర్ వాదనలు వినిపించారు. అయితే డిప్లోమా లో లాంగ్వేజెస్ లేవని ప్రభుత్వ తరపున న్యాయవాది వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి డిప్లొమా జారీ చేసిన సాంకేతిక బోర్డు.. అది ఇంటర్మీడియట్ కు సమానమైన కోర్సుగా పేర్కొన్నందున.. ఇంటర్ అర్హత లేదని ప్రవేశం నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్షలో అర్హత పొందితే అడ్మిషన్ ఇవ్వాలని కన్వీనర్ ను ఆదేశించారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్