Home > SCIENCE AND TECHNOLOGY > DING DING VIRUS – ప్రబలుతున్న డింగ్ డింగ్ వైరస్

DING DING VIRUS – ప్రబలుతున్న డింగ్ డింగ్ వైరస్

BIKKI NEWS (DEC. 20) : DING DING VIRUS SYMPTOMS. డింగ్ డింగ్’ వైరస్‌గా పిలుస్తున్న వైరస్ ఉగాండా లో ప్రబలింది. ఈ అంతుబట్టని వ్యాధి కారణంగా వ్యాధి సొకిన వారు డ్యాన్స్‌ చేస్తున్నట్లు గా తీవ్రస్థాయిలో వణకటంతో దీనికి డింగ్ డింగ్ అని పేరు పెట్టారు.

DING DING VIRUS SYMPTOMS.

1518లో వచ్చిన ‘డ్యాన్సింగ్‌ ప్లేగు’కు డింగ్ డింగ్ వైరస్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డింగ్ డింగ్ లక్షణాలు : తీవ్రమైన జ్వరం, శరీరం తీవ్రంగా వణకటం, ఎటూ కదల్లేని నిస్సత్తువచివరకు పక్షవాతం బారిన పడటం.

వైరస్‌ కారణంగా మరణాలు నమోదు కాలేదు. వారంలోగా రోగులు కోలుకుంటున్నారు.