BIKKI NEWS (JUNE 22) : Digital boards for government junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ విద్యా బోధన అందుబాటులోకి తీసుకుని రావడానికి తరగతి గదులలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Digital boards for government junior colleges.
ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) సంస్థతో టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు.
ఒక్కో కాలేజీకి రూ.20లక్షలు వెచ్చించి 6ళ- 8 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.40 కోట్లను అధికారులు ఖర్చుచేయనున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్