BIKKI NEWS (MAY 03) : Dhupa deepa naivedyam scheme jobs in telangana. తెలంగాణ రాష్ట్రంలో ధూప దీప నైవేద్య పథకానికి రాష్ట్ర దేవాదాయ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Dhupa deepa naivedyam scheme jobs in telangana.
గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన దేవాలయాలకు నెలకు 4 వేల రూపాయలు, అర్చకుడికి గౌరవ భృతి కింద నెలకు 6 వేలను ఈ పథకం కింద చెల్లించనుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో మే 24వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది.
వెబ్సైట్ : https://www.endowments.ts.nic.in/
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్