TGPSC – డిపార్ట్మెంటల్ పరీక్షలు షెడ్యూల్ మార్పు

BIKKI NEWS (MAY 29) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షల తేదీల షెడ్యూల్ మరోసారి మారుస్తూ (departmental tests exam postponed to June 21st) నిర్ణయం తీసుకుంది.

జూన్ 12 న నిర్వహించనున్న పేపర్ కోడ్ 88, 97 పరీక్షలను జూన్ 21 కి వాయిదా వేస్తూ TGPSC నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

అలాగే మిగిలిన పేపర్లు యధావిధిగా జూన్ 13 నుంచి నిర్వహించనున్నారు.