BIKKI NEWS (NOV. 07) : DEPARTMENTAL TESTS 2024 NOVEMBER SESSION EXAM SCHEDULE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ 2024 నవంబర్ సెషన్ కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.
నవంబర్ 25 నుండి డిసెంబర్ 03 వ తేదీ వరకు ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో నిర్వహించనున్నారు.
రోజుకు రెండు సెషన్స్ చొప్పున ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10:00 నుంచి 12.00వరకు, సాయంత్రం సెషన్ 2.30 నుంచి 4.30 వరకు నిర్వహించనున్నారు.