Home > JOBS > TS MHSRB > MHSRB – డెంటల్ అసిస్టెంట్ సర్జన్ జాబ్ నోటిఫికేషన్

MHSRB – డెంటల్ అసిస్టెంట్ సర్జన్ జాబ్ నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 27) : MHSRB DENTAL ASSISTANT SURGEON NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

MHSRB DENTAL ASSISTANT SURGEON NOTIFICATION

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 14 నుంచి 25 వరకు కలదు

అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ : జూలై 26 నుంచి 28 వరకు కలదు.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా, 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 20 మార్కులకు స్టేట్ గవర్నమెంట్ లో పని చేసిన వారికి వెయిటేజ్

అర్హతలు : బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) ఉత్తీర్ణత

తెలంగాణ డెంటల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 500/- (SC, ST, BC, PH, ExSM ఫీజు లేదు)

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు