Home > EDUCATION > UNIVERSITIES NEWS > OU – డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్

OU – డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్

BIKKI NEWS (MAY 23) : DEGREE FAILED STUDENTS ONE TIME CHANCE BY OU. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కింద పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

DEGREE FAILED STUDENTS ONE TIME CHANCE BY OU

2000 – 2015 విద్యా సంవత్సరాలలో ఫెయిల్ అయిన మూడు సంవత్సరాల డిగ్రీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

2015 – 16 విద్యా సంవత్సరం సిలబస్ అనుసరించి ఈ వన్ టైం ఛాన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఏస్‌డబ్ల్యూ కోర్సులలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ వన్ టైం ఛాన్స్ పరీక్షలను ఉపయోగించుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూన్ 17వ తేదీ వరకు విద్యార్థులు చదివిన కళాశాలలో చెల్లించవచ్చు.

500 రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 20 నుండి 24 వరకు చెల్లించవచ్చు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు