DAILY GK BITS IN TELUGU 12th AUGUST
1) తెలుగులో తొలుత అచ్చయిన గ్రంథం ఏది.?
జ : బైబిల్
2) ఏ సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది.?
జ : 1918
3) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1938
4) కాకతీయుల కాలంలో “మేరుక” అనేది దేనిమీద వేసే పన్ను.?
జ : మాగాణి భూములు
5) హైదరాబాద్ రాష్ట్ర నిర్మాత ఎవరు.?
జ : చిన్ ఖిలిచ్ ఖాన్
6) వాంఛూ కమిటీ ఏర్పాటు లక్ష్యం ఏమిటి.?
జ : ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం
7) విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు.?
జ : కమ్యూనిస్టు పార్టీ
8) నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సంవత్సరం ఏది.?
జ : 1955
9) పాలమూరు చరిత్ర అనే చారిత్రక పరిశోధన గ్రంథ రచయిత ఎవరు?
జ : బాబు దేవిదాస్ రావు
10) సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఏ పేరుతో తెలంగాణ సాహిత్య చరిత్రను అందించారు.?
జ : ముంగిలి
11) నిజాం రాజ్యం భారత ప్రభుత్వంతో ఏ సంవత్సరంలో యధాతదపు వడంబడిక చేసుకుంది.?
జ : 1947 నవంబర్ 29
12) ఎవరి కాలంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది.?
జ : ఇబ్రహీం కుతుబ్ షా