DAILY G.K. BITS IN TELUGU MARCH 29th
1) ప్రపంచంలోనే అతి చిన్న ఆవుల రకమైన వేచూరు ఆవు రకం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ
2) తెలంగాణ యువనైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా ఎవరు ఉన్నారు.?
జ : ప్రొ. కేశవరావు జాదవ్
3) కలుషిత ఆహారాన్ని భూజించడం వల్ల కలిగే వ్యాధి పేరు ఏమిటి?
జ : బొట్యులిజం
4) ఖరీఫ్ పంటలను ఏ కాలంలో పండిస్తారు.?
జ : వర్షాకాలం
5) కృత్రిమ పట్టుకు మరొక పేరు ఏమిటి?
జ : రేయాన్
6) బీహార్ దుఃఖ దాయని అని ఏ నదిని పిలుస్తారు.?
జ : కోసి
7) స్వతంత్ర పోరాటంలో డూ ఆర్ డై అనే శక్తివంతమైన నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
జ : గాంధీజీ
8) రాజ్యాంగం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను పేర్కొంది.?
జ : మూడు
9) గాంధీజీ తన మొట్టమొదటి సత్యాగ్రహ ప్రచారాన్ని ఏ ప్రదేశంలో చేపట్టారు ?
జ : చంపారణ్
10) రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యేది.?
జ : రక్త పలికికలు
11) ఒక వ్యక్తి లోని రక్త వర్గాన్ని నియంత్రించేది.?
జన్యువులు
12) గోబర్ గ్యాస్ లోని ప్రధాన వాయువు .?
జ : మీథేన్
13) సుగంధ ద్రవ్యంగా వాడబడే లవంగం మొక్కలోని ఏ భాగంలో నుండి తీసుకొనబడుతుంది.?
జ : మొగ్
14) సానబట్టిన బియ్యాన్ని ఆహారంలో తీసుకొనబడే దేశాలలో ప్రజలకు వచ్చే వ్యాధి .?
జ : బేరి బేరి
15) విద్యుత్ సూక్ష్మ తంతువులో వాడబడి మూలకం.?
జ : టంగ్‌స్టన్