DAILY GK BITS IN TELUGU 6th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 6th JULY

DAILY GK BITS IN TELUGU 6th JULY

1) మానవుని కన్ను ఎన్ని రంగులను గుర్తిస్తుంది.?
జ : 10 మిలియన్లు

2) మానవుని మొత్తం రక్త నాళాల పొడవు ఎంత.?
జ : 96,500 కీ.మీ

3) మానవునిలో ఎముకల సంఖ్య.?
జ : 206

4) గాంధీ సౌతాఫ్రికా నుంచి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు.?
జ : 1915

5) వృక్ష శిలాజాల గురించి అధ్యయనం.?
జ : ఫెలియో బొటని

6) ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏమిటి.?
జ : రప్లీషియా అర్నాల్డియా

8) అతిచిన్న పుష్పించే మొక్క ఏది.?
జ : ఉల్ఫియా

9) ఏ సంవత్సరంలో ఫేక్ బందగిని విసునూరు దేశముఖ గుండాలు హత్య చేశారు.?
జ : 1940 జూలై 27

10) 19 46 జూలై 4న ఏ గ్రామానికి చెందిన దొడ్డి కొమరయ్యను విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు హత్య చేశారు.?
జ : కడవెండి

11) హైదరాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఏ సంవత్సరంలో అవతరించింది.?
జ : 1939

12) ఏ సంవత్సరాల మధ్య కాలంలో తెలంగాణలో రైతు ఉద్యమాన్ని తెలంగాణ సాయుధ పోరాటంగా పరిగణించవచ్చు.?
జ : 1946 – 1951

13) నిజాం ప్రభుత్వం ఏ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది.?
జ : 1946 నవంబర్

14) మాభూమి నాటకాన్ని ఎవరు రచించారు.?
జ : సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు

15) గోండు వీరుడు కొమరం భీమ్ ని ఏ సంవత్సరంలో నిజాం పోలీసులు హత్య చేశారు.?
జ : 1940 సెప్టెంబర్ 1

16) గాంధీజీ ఏ సంవత్సరంలో వరంగల్ ను సందర్శించాడు.?
జ : 1946 ఫిబ్రవరి – 05

17) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1938 జూలై 29

18) సర్ఫేఖాస్ భూమి అనగా ఏమిటి.?
జ : నిజాం సొంత కమతం

19) నిజం సంస్థానంలో ఎవరి ఇళ్లను ‘గడీ’ లుగా పిలిచేవారు.?
జ : దేశ్‌ముఖ్

20) గోల్కొండ పత్రికను ఎవరు ముద్రించారు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు