DAILY GK BITS IN TELUGU 16th APRIL

DAILY GK BITS IN TELUGU 16th APRIL

1) బ్యాటరీ రుణధ్రువానికి కలిపిన రాగి పలకను ఏమంటారు.?
జ : కాథోడ్

2) కరెంట్‌ శోధకంగా పనిచేసే పరికరం.?
జ : గాల్వనోస్కోప్

3) అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి.?
జ : ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం

4) లెక్లాంచి ఘటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త.?
జ : జార్జి లెక్లాంచి

5) గాజు విద్యుత్ బల్బు ఏయే వాయువులతో నిండి ఉంటుంది.?
జ : హీలియం & ఆర్గాన్

6) టెలీగ్రామ్‌ యంత్రాల్లో వాడే అయస్కాంతం రకం.?
జ : గుర్రపు నాడా

7) క్వార్ట్‌ (Quartz) దేనితో తయారవుతుంది.?
జ : సిలికాన్ డై ఆక్సైడ్

8) బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన ద్రావణం.?
జ : తటస్థ క్షార యానకం

9) పీఠభూముల ఖండం అని దేనిని పిలుస్తారు.?
జ : ఆఫ్రికా

10) మానవుల్లో గుండె నుంచి ఊపిరితిత్తులకు బొగ్గు పులుసు వాయువు అధికంగా ఉన్న రక్తాన్ని ఏది చేరుస్తుంది.?
జ : పల్మనరీ ధమని

11) భూమధ్య రేఖా మండలంలో సంవత్సరంలో 322 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం పొందే ప్రాంతం ఏది.?
జ : జావా దీవులు (బోగోర్‌ వద్ద)

12) రోహిణి కమిషన్‌ దేనికి సంబంధించింది.?
జ : బీసీల ఉప వర్గీకరణ