BIKKI NEWS : GK BITS IN TELUGU 15th DECEMBER
GK BITS IN TELUGU 15th DECEMBER
1) బ్రహ్మపుత్ర నది మనదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.?
జ : అరుణాచల్ ప్రదేశ్, అసోం
2) దేశంలో అతి పొడవైన భూపేన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు.?
జ : లోహిత్
3) బ్రహ్మపుత్ర నది అసోం లోని ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది.?
జ : సాదియా
4) సట్లెజ్ భారత్ లోకి ఏ కనుమ గుండా ప్రవేశిస్తుంది.?
జ : పిష్కిలా
5) నర్మదా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.?
జ : మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్.
6) పెన్నా నది మూలస్థానం ఏది?
జ : నంది కొండలు
7) చనఖా, కొరాటా గ్రామాలు ఏ నది తీరంలో ఉన్నాయి.?
జ : పెన్‌గంగా
8) సట్లెజ్ నది ఉద్గమ స్థానం ఏది.?
జ : రాక్షస్తల్
9) ప్రవర దేనికి ఉపనది.?
జ : గోదావరి
10) సబర్మతి నది జన్మస్థలం ఏది.?
జ : ఆరావళి పర్వతాలు
11) నర్మదా నది జన్మస్థలం ఏది.?
జ: అమర్కంటక్ పీఠభూమి
12) చంబల్ నది జన్మస్థలం ఏది.?
జ : మౌ ప్రాంతం (మద్యప్రదేశ్)
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్