DAILY G.K. BITS IN TELUGU 18th OCTOBER

DAILY G.K. BITS IN TELUGU 18th OCTOBER

1) ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ధరలు పెరగటాన్ని ఏమంటారు.?
జ : ద్రవ్యోల్బణం

2) భారతదేశంలో ద్రవ్యోల్బణం లెక్కించడానికి ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) వినియోగించాలని ఏ కమిటీ సూచించింది.?
జ : బీఎస్ గోల్కర్ కమిటీ

3) లోహాపు కడ్డీల మందం తెలుసుకోవడానికి ఏ ఐసోటోప్ ఉపయోగిస్తారు.?
జ : రేడియో సీజియం

4) రక్త వ్యాధులను తెలుసుకోవడానికి ఏ ఐసోటోప్ ఉపయోగిస్తారు.?
జ : రేడియో ఫాస్పరస్

5) రక్త పరిమాణాన్ని గుర్తింపు కోసంఏ ఐసోటోప్ ఉపయోగిస్తారు.?
జ : రేడియో ఐరన్

6) భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తులను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?
జ : మధ్యప్రదేశ్

7) 2016లో ప్రపంచంలోనే తొలి సేంద్రియ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : సిక్కిం

8) మహమ్మద్ భీన్ తుగ్లక్ ను ఆరిస్టాటిల్ తో పోల్చినది ఎవరు.?
జ : బదౌనీ

9) ఓరుగల్లు పేరును సుల్తాన్ పూర్ గా మార్చినది ఎవరు.?
జ : జూనా ఖాన్

10) భారతీయ రైల్వే అధికారిక చిహ్నం ఏమిటి.?
జ : ఏనుగు

11) నోబెల్ బహుమతిని ఏ తేదీన ప్రధానం చేస్తారు.?
జ : డిసెంబర్ 10

12) మినీ ముంబై అని ఏ నగరానికి పేరు.?
జ : ఇండోర్