చరిత్రలో ఈరోజు జూన్ 26

◆ దినోత్సవం :

  • ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం.
  • ప్రపంచ శీతలీకరణ దినోత్సవం.

◆ సంఘటనలు :

2007 : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.
2016 : వారుణాస్త్ర భారత్ అబివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పెడోను భారత నౌకాదళంలో చేర్చుకున్నారు.

◆ జననాలు :

1966: రాజు నరిశెట్టి, ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు.
1980: ఉదయ్ కిరణ్, తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (మ.2014)