DAILY G.K. BITS IN TELUGU 17th SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 17th SEPTEMBER

1) యధాతాద ఒప్పంద నిబంధన ప్రకారం భారత ప్రభుత్వం ఎవరిని హైదరాబాదులో ఏజెంట్ జనరల్ గా నియమించింది.?
జ : కేఎం మున్షి

2) “హైదరాబాద్ భారత దేశ గర్భంలో రాచపండు” అని వ్యాఖ్యానించారు.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్

3) నిజం రాజ్యాన్ని భారత్ లో విలీనం చేయడానికి ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : సెప్టెంబర్ 13 1948

4) ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ చర్యకు ఎవరు నాయకత్వం వహించారు.?
జ : భారత మిలటరీ చీఫ్ జెన్ చౌదరి

5) ఆపరేషన్ పోలో సమయంలో నిజం సైన్యానికి ఎవరు నాయకత్వం వహించారు .?
జ : ఎల్ ఎడ్రోస్

6) నిజామ్ రాజ్యంపై ఆపరేషన్ పోలో చర్య ఎన్ని రోజుల్లో పూర్తయింది.?
జ : కేవలం ఐదు రోజులు

7) సెప్టెంబర్ 18న హైదరాబాదులో మిలిటరీ పాలన ప్రారంభమైంది దీనికి సైనిక గవర్నర్ గా ఎవరు నియమించబడ్డారు.?
జ : జేయన్ చౌదరి

8) హైదరాబాద్ రాజ్యంలో జేఎన్ చౌదరి నేతృత్వంలోని మిలిటరీ పాలన ఎప్పుడు ముగిసింది.?
జ : 1949 డిసెంబర్ 31

9) మిలటరీ పాలన ముగిసిన తర్వాత హైదరాబాద్ కు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించారు.?
జ : ఎం.కె వెల్లోడి

10) ఎం.కె వెల్లోడి మంత్రివర్గంలో బూర్గుల రామకృష్ణారావు ఏ మంత్రి పదవి చేపట్టారు?
జ : రెవెన్యూ, విద్యాశాఖ మంత్రి

11) నిజం రాజు ఉస్మాన్ ఆలీ ఖాన్ ఏ తేదీన రాజ్ ప్రముఖ్ గా ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : 1950 జనవరి 26

12) నిజాం రాజ్యం భారత్ లో ఏ తరగతి రాష్ట్రంగా ఏర్పడింది.?
జ : బి – తరగతి రాష్ట్రం