DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th APRIL 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th APRIL 2023

1) ఏ దేశపు టాప్ 4 బ్యాట్స్‌మన్ లు ఒక టెస్టు ఇన్నింగ్స్ లో సెంచరీలు సాదించారు.?
జ : శ్రీలంక (ఐర్లాండ్ పై)

2) ఇటీవల నవరత్న హోదా పొందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ కంపెనీ ఏది.?
జ : రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL)

3) ఏ దేశం శ్రీలంక గవర్నర్ M.L.A.M. హిజ్బుల్లా ను తమ దేశాలలోకి ప్రవేశాన్ని నిషేధించింది.?
జ : అమెరికా

4) అమెరికా లోని ఏ రాష్ట్రం దీపావళికి అధికారిక సెలవు దినంగా ప్రకటించింది.?
జ : పెన్సిల్వేనియా

5) బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : మహమ్మద్ షాబుద్దీన్ చుప్పు

6) ఏ దేశం ఇటీవల రతన్ టాటాకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది.?
జ : ఆస్ట్రేలియా

7) ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేషనల్ మెడికల్ డివైస్ పాలసీ – 2023 వచ్చే ఐదు సంవత్సరాలలో ఎన్ని బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది.?
జ : 50 బిలోయన్ డాలర్లు

8) ఇటీవల ఏ దేశం అధికారికంగా “అబార్షన్ పిల్” ను ఆమోదించింది.?
జ : జపాన్

9) ఇటీవల వార్తల్లో నిలిచిన “మాగ్నపోర్తే వరైజే” అనే పదం దేనికి సంబంధించినది.?
జ : ఫంగస్

10) నేషనల్ క్వాంటం మిషన్ కార్యక్రమానికి ఎన్ని వేల కోట్లను కేంద్రం కేటాయించింది.?
జ : 6000 కోట్లు

11) ఇంటర్నేషనల్ డెలిగేట్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 25

12) ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 25

13) ప్రపంచ ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 26

14) వాజ్పేయి జీవిత చరిత్ర మీద అభిషేక్ చౌదరి రచించిన ఏ పుస్తకాన్ని మే 10 వ తారీఖున విడుదల చేయనున్నారు
జ : “వాజ్‌పేయి : ది ఎసెంట్ ఆఫ్ హిందూ రైట్స్”

15) “వాషింగ్టన్ డిక్లరేషన్” పేరుతో ఇటీవల అమెరికా ఏ దేశంతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.?
జ : అమెరికా

16) 1982లో జరిగిన ఆసియా క్రీడలలో స్వర్ణ పథకం నెగ్గిన ఏ మాజీ బాక్సర్ మరణించారు.?
జ : కౌర్ సింగ్