DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th AUGUST 2023

1) నీటి అడుగు భాగంలో కణజాల అన్వేషణ కోసం భారత్ ప్రారంభించిన వాహనం పేరు ఏమిటి? నీరాక్సి

2) CHEER 4INDIA కార్యక్రమం కింద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ వెబ్ సిరీస్ ను ప్రారంభించింది.?
జ : HALLA BOL

3) ట్రకోమా వ్యాధిని విజయవంతంగా నిర్మూలించిన 18వ దేశంగా ఏ దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.?
జ : ఇరాక్

4) వైద్య సేవల కోసం భారత్ కు వచ్చే విదేశీయుల కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీసా పేరు ఏమిటి?
జ : ఆయుష్ వీసా

5) భారత ప్రభుత్వం ఎన్ని స్టార్ట్ అప్ లను అధికారికంగా గుర్తించింది.?
జ : 98,911

6) రైనో లను తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం రైనో టాస్క్ ఫోర్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.?
జ : బీహార్

7) తమిళనాడులోని ఏ ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్యాత్మిక సదస్సును ఇటీవల ప్రారంభించారు.?
జ : ఆరోవిళ్లే

8) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) తాజా నివేదిక WTSR- 2023 ప్రకారం వాణిజ్య ఎగుమతులలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 18వ స్థానం

9) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) తాజా నివేదిక WTSR- 2023 ప్రకారం సేవల ఎగుమతులలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 7వ స్థాన

10) పాసేజ్ ఎక్బరసైజ్ (PASSEX) నావిక విన్యాసాలు భారత్ నుండి INS CHENNAI పాల్గొంది. నావికా విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య జరిగాయి.?
జ : భారత్ – సౌదీ ఆరేబియా

11) ఇటీవల విస్తృతంగా వ్యాపిస్తున్న హవానా సిండ్రోమ్ ను మొదటగా ఎక్కడ, ఎప్పుడు గుర్తించారు.?
జ : హవానా (క్యూబా) – 2016

12) ఏ టాలీవుడ్ నటుడి పుట్టినరోజు సందర్భంగా ఒక నక్షత్రానికి అతని పేరు పెట్టారు.?
జ : మహేష్ బాబు

13) ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 10

14) డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 10

15) జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 10

16) మెట్రో రైలు వ్యవస్థను విస్తరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు కేటాయింపులు చేయనున్నట్లు ప్రకటించింది.?
జ : 63 వేల కోట్లు

17) భారతీయ పట్టభద్రుల నైపుణ్య సూచీ – 2023 ప్రకారం పారిశ్రామిక అవసరాలకు సరిపడే వారి శాతం ఎంత.?
జ : 45 శాతం మాత్రమే

18) ఆయుష్మాన్ భారత్ డిజిటలీకరణలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.?
జ : ఉత్తర ప్రదేశ్

Comments are closed.