DAILY CURRENT AFFAIRS IN TELUGU 8th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 8th SEPTEMBER 2023

1) యూఎస్ ఓపెన్ 2023 పురుషుల డబుల్స్ విభాగంలో రన్నర్ గా నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : రోహన్ బోపన్న & ఎబ్డెన్ జోడి

2) యూఎస్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన ఆటగాళ్లు ఎవరు.?
జ : జకోవిచ్ & మెద్వదేవ్

3) యూఎస్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన ఆటగాళ్లు ఎవరు.?
జ : కోకో గాఫ్ & సబలెంక

4) G20 శిఖరాగ్ర సమావేశాలు 2023 లో పాల్గోంటున్న అతిథులకు ఎక్కడ తయారు చేయబడిన ఆశోకచక్రం ధరించనున్నారు.?
జ : సిల్వర్ ఫిలిగ్రీ – కరీంనగర్

5) ఉత్తర కొరియా దేశం అణ్వాయుధాలు ప్రయోగించగల ఖండాంతర జలాంతర్గామి సిద్ధం చేసింది. దానికి ఏమని పేరు పెట్టింది.?
జ : హిరో కిమ్ కున్ ఓకే

6) భారతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 30

7) ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పది వ్యాధులలో ఒకటి అయిన క్షయను ఎప్పటి వరకు ప్రపంచం నుంచి నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2030

8) పంది పిండంలో మానవ మూత్రపిండాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు.?
జ : చైనా (గ్వాంగ్జౌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో మెడిసిన్ అండ్ హెల్త్)

9) తెలంగాణలో ఎక్కడ దేశంలోనే అతిపెద్ద పక్షుల శాలను ఏర్పాటు చేస్తున్నారు.?
జ : కొత్వాలగూడ

10) పశ్చిమ కనుమలకు పడమటి వైపు పడే వర్షాన్ని మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సొరంగాల ద్వారా మళ్ళించడానికి ప్రతిపాదన చేసిన ప్రాజెక్టు పేరు ఏమిటి.?
జ : జల సంజీవని

11) శివాజీ కి చెందిన ఏ చేతి ఆయుధాన్ని బ్రిటన్ నుండి తెప్పించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.?
జ : వాఘ్ నాఖ్ (పులి గోళ్ళవంటి ఆయుధం)

12) ఆసియా – ఇండియా సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ ఎన్ని సూత్రాల కార్యాచరణను ప్రకటించాడు.?
జ : 12 సూత్రాలు

13) దేశంలో మొట్టమొదటి సోలార్ సిటీగా ఏ నగరం నిలిచింది.?
జ : సాంచి

14) భారతదేశంలో ఎక్కడ మొట్టమొదటిసారి “గొరిల్లా గ్లాస్ ఫ్యాక్టరీని” ప్రారంభించనున్నారు.?
జ : హైదరాబాద్ (తెలంగాణ)

15) జి20 శాశ్వత సభ్య దేశంగా ఏ దేశానికి స్థానం లభించింది.?
జ : ఆఫ్రికన్ యూనియన్